Thu Mar 19 2026 09:47:46 GMT+0530 (India Standard Time)
Petrol : ఈరోజు కూడా వాహనదారులకు షాక్
పెట్రోలు ధరల పెరుగుదల ఆగడం లేదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన కల్గిస్తుంది. చమురు సంస్థలు నిర్దాక్షిణ్యంగా ధరలు పెంచుతూ పోతున్నాయి. ఈరోజు [more]
పెట్రోలు ధరల పెరుగుదల ఆగడం లేదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన కల్గిస్తుంది. చమురు సంస్థలు నిర్దాక్షిణ్యంగా ధరలు పెంచుతూ పోతున్నాయి. ఈరోజు [more]

పెట్రోలు ధరల పెరుగుదల ఆగడం లేదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన కల్గిస్తుంది. చమురు సంస్థలు నిర్దాక్షిణ్యంగా ధరలు పెంచుతూ పోతున్నాయి. ఈరోజు కూడా పెట్రోలు ధరలు పెరిగాయి. హైదరాబద్ లో లీటరు పెట్రోలు ధర 36 పైసలు పెరిగింది. డీజిల్ 38 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోలధర 111.18, లీటరు డీజిల్ ధర 104.32 గా ఉంది. లీటరు పెట్రోలు ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో వినియోగదారులలో ఆందోళన కన్పిస్తుంది.
Next Story