Fri Mar 27 2026 02:43:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరయింది. ఆమకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ముంబయిని విడిచి వెళ్లరాదని పేర్కొంది. అయితే రియా [more]
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరయింది. ఆమకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ముంబయిని విడిచి వెళ్లరాదని పేర్కొంది. అయితే రియా [more]

డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరయింది. ఆమకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ముంబయిని విడిచి వెళ్లరాదని పేర్కొంది. అయితే రియా సోదరుడ షోవిక్ చక్రవర్తికి మాత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. గత నెల 9వ తేదీ నుంచి రియా చక్రవర్తి జైలులోనే ఉన్నారు.
Next Story