Sun Mar 22 2026 02:39:28 GMT+0530 (India Standard Time)
రేవంత్ పై ఐటీ దాడులపై బాబు స్పందన ఏంటంటే?

ఎన్నికలున్న ప్రతిచోటా కేంద్ర ప్రభుత్వం ఇదే రకం రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులపై ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్రం పెద్దలు అసలు దొంగలను పట్టుకోరని, కేవలం రాజకీయాలకే అధికారాన్ని వాడతారని అన్నారు. తమిళనాడులో ఏం జరిగిందో ఇతర రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుందన్నారు.
Next Story

