Wed Mar 18 2026 22:04:14 GMT+0530 (India Standard Time)
గాంధీ భవన్ లో వాస్తుమార్పులు
ఈ నెల 7వ తేదీన పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈలోగా గాంధీభవన్ లో మరమ్మతు పనులను చేపట్టారు. వాస్తు దోషాలను తొలగిస్తున్నారు. [more]
ఈ నెల 7వ తేదీన పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈలోగా గాంధీభవన్ లో మరమ్మతు పనులను చేపట్టారు. వాస్తు దోషాలను తొలగిస్తున్నారు. [more]

ఈ నెల 7వ తేదీన పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈలోగా గాంధీభవన్ లో మరమ్మతు పనులను చేపట్టారు. వాస్తు దోషాలను తొలగిస్తున్నారు. వాస్తునిపుణుల సూచన మేరకు గాంధీ భవన్ లో మార్పులు, చేర్పుల చేపట్టారు. గాంధీ భవన్ కు ప్రవేశించే మార్గాన్ని మారుస్తున్నారు. ఎంట్రన్స్ ను మార్చడమే కాకుండా, ఈశాన్యంలో ఉన్న సెక్యురిటీ రూము, ఇతర దుకాణాలను తొలగిస్తున్నారు. గాంథీభవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story