Tue Dec 16 2025 20:04:21 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలకు ఏం తెలుసు?
వైఎస్ షర్మిల ఏం చూసుకుని తెలంగాణలో పార్టీ పెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. షర్మిలకు నీళ్ల దోపిడీ కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్ [more]
వైఎస్ షర్మిల ఏం చూసుకుని తెలంగాణలో పార్టీ పెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. షర్మిలకు నీళ్ల దోపిడీ కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్ [more]

వైఎస్ షర్మిల ఏం చూసుకుని తెలంగాణలో పార్టీ పెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. షర్మిలకు నీళ్ల దోపిడీ కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ నీళ్ల దోపిడీ చేశారన్నారు. షర్మిల విషయం తెసుకుని మాట్లాడితే మంచిదని రేవంత్ రెడ్డి సూచించారు. అధికార పార్టీ నేతలు వైఎస్ ను తిట్టినందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీ నీళ్ల దోపిడీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులను షర్మిల వైపు పంపించేందుకు డ్రామాలు జరుగుతున్నాయన్నారు.
Next Story