Tue Dec 16 2025 20:07:03 GMT+0000 (Coordinated Universal Time)
ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిది
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గతంలోనూ కేసీఆర్ తన టర్మ్ పూర్తికాకుండానే ఎన్నికలకు [more]
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గతంలోనూ కేసీఆర్ తన టర్మ్ పూర్తికాకుండానే ఎన్నికలకు [more]

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గతంలోనూ కేసీఆర్ తన టర్మ్ పూర్తికాకుండానే ఎన్నికలకు వెళ్లారని, ఈసారి కూడా అలా వెళితే మంచిదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గద్దె దిగాలంటే ఎన్నికలు రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. తాను సోనియాగాంధీ మనిషినని, కాంగ్రెస్ పార్టీ బిడ్డనని రేవంత్ రెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే తనపై పార్టీ హైకమాండ్ గురుతర బాధ్యతలను ఉంచిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story