Tue Dec 16 2025 03:22:22 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ కు కోర్టు సమన్లు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఓటుకు నోటు [more]
ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఓటుకు నోటు [more]

ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ ను నాంపల్లి ఎంఎస్ జే కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా కోర్టు సమన్లు పంపింది. ఇదే కేసులో సెబాస్టియన్, ఉదయసింహా, మత్తయ్య, జెరూసెలంలకు కూడా సమన్లు జారీ అయ్యాయి.
Next Story