Thu Mar 19 2026 17:38:18 GMT+0530 (India Standard Time)
మంత్రి మల్లారెడ్డిని ఎందుకు తొలగించరు?
మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపారాలను చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను రేవంత్ రెడ్డి మీడియా [more]
మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపారాలను చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను రేవంత్ రెడ్డి మీడియా [more]

మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపారాలను చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పెట్టారు. దీనిపై వెంటనే కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి ఆరోపణలున్నాయని రాజయ్య, రాజేందర్ లను మంత్రి పదవుల నుంచి తప్పించిన కేసీఆర్ మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో కూడా లీకయినా చర్యలు లేవన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ భూములు..650 సర్వే లో 1965 కి స్బందించిన పహని బయట పెడుతున్నానని తెలిపారు.
Next Story