Tue Dec 16 2025 03:22:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రేవంత్ రెడ్డి రచ్చబండ
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు చింతలపల్లె గ్రామంలో రెండో రోజు పర్యటించనున్నారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిన్న దళిత, గిరిజన ఆత్మగౌరవ [more]
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు చింతలపల్లె గ్రామంలో రెండో రోజు పర్యటించనున్నారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిన్న దళిత, గిరిజన ఆత్మగౌరవ [more]

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు చింతలపల్లె గ్రామంలో రెండో రోజు పర్యటించనున్నారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిన్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి దళితులకు అండగా దీక్ష చేపట్టారు. ఈరోజు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు చింతలపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారు.
Next Story