Tue Mar 17 2026 18:21:13 GMT+0530 (India Standard Time)
నేతలను వరసగా కలుస్తున్న రేవంత్ రెడ్డి
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరసగా నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. అసంతృప్త నేతల వద్దకు స్వయంగా వెళ్లి పలకరిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ నేత [more]
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరసగా నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. అసంతృప్త నేతల వద్దకు స్వయంగా వెళ్లి పలకరిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ నేత [more]

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరసగా నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. అసంతృప్త నేతల వద్దకు స్వయంగా వెళ్లి పలకరిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఇంటికి వెళ్లారు. ఆయనతో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ప్రేమ్ సాగర్ రావు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సంతకాలు కూడా పెట్టారు. ప్రేమ్ సాగర్ రావును తిరిగి పార్టీలో యాక్టివ్ కావాలని కోరుతున్నారు.
Next Story