Sun Mar 15 2026 22:45:36 GMT+0530 (India Standard Time)
నేడు రేవంత్ బాధ్యతల స్వీకరణ.. భారీ ఏర్పాట్లు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నేడు బాధ్యతలను తీసుకోబోతున్నారు. పీసీసీ భవన్ లో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంల [more]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నేడు బాధ్యతలను తీసుకోబోతున్నారు. పీసీసీ భవన్ లో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంల [more]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నేడు బాధ్యతలను తీసుకోబోతున్నారు. పీసీసీ భవన్ లో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంల నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే గాంధీ భవన్ కు చేరుకున్నాయి. రేవంత్ రెడ్డి తొలుత పెద్దమ్మ గుడిలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం గాంధీ భవన్ కు చేరుకుని పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరిస్తారు. రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా నియమితులైన పీసీసీ కార్యవర్గం కూడా నేడు బాధ్యతలను స్వీకరించనుంది.
Next Story