Tue Dec 16 2025 20:04:22 GMT+0000 (Coordinated Universal Time)
స్పీకర్ పైన కూడా క్రిమినల్ కేసులు పెడతాం.. రేవంత్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై పార్టీని ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిపైన చర్య [more]
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై పార్టీని ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిపైన చర్య [more]

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై పార్టీని ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిపైన చర్య తీసుకోకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులోనే ఈ విషయం తేల్చుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోకపోతే ఆయనపైన కూడా క్రిమినల్ చర్యలు పెట్టేందుకు వెనకాడబోమని, న్యాయనిపుణులతో సంప్రదిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Next Story