Fri Mar 27 2026 03:01:47 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి ఓటమి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి రాష్ట్రమంతటా ప్రచారం చేశారు. కొడంగల్ తన కంచుకోటగా భావించిన రేవంత్ రెడ్డి అతివిశ్వాసానికి పోయారు. కేసీఆర్ సభను కూడా అడ్డుకోవాలని బంద్ కు పిలుపునివ్వడం ఆయనకు నెగిటివ్ గామారిందంటున్నారు. కొడంగల్ లో గతంలో రెండు సార్లు గెలిచిన రేవంత్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టగలనన్న ధీమాను వ్యక్తం చేశారు. కొడంగల్ లో ఓటమిపాలయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా సవాల్ విసిరారు. చివరకు రేవంత్ ను కొడంగల్ ప్రజలు తిరస్కరించారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- Nara Chandrababunaidu
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశంపార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

