Tue Dec 16 2025 11:46:22 GMT+0000 (Coordinated Universal Time)
ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తి
కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9వ తేదీన సభ జరగనుంది. అన్ని పార్టీల నుంచి నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. కేసీఆర్ [more]
కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9వ తేదీన సభ జరగనుంది. అన్ని పార్టీల నుంచి నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. కేసీఆర్ [more]

కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9వ తేదీన సభ జరగనుంది. అన్ని పార్టీల నుంచి నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. కేసీఆర్ దళితులు, గిరిజనుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్ణయిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సభ ఏర్పాట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కొందరు నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ లో అందరి నేతలను సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తన్నారు.
Next Story