Fri Mar 20 2026 01:50:31 GMT+0530 (India Standard Time)
రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కావాలని రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో [more]
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కావాలని రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో [more]

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కావాలని రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేదని ఆయన ఫిర్యాదుచేశారు. పార్టీని బలహీనపర్చేందుకే మక్తల్, గద్వాల్ వంటి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయలేదని, దీనిపై రేవంత్ రెడ్డిని వివరణ కోరాలని సంపత్ కుమార్ తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story