Fri Mar 20 2026 01:50:32 GMT+0530 (India Standard Time)
అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర గా బయలుదేరారు. రైతు భరోసా దీక్షను రేవంత్ రెడ్డి పాదయాత్రగా [more]
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర గా బయలుదేరారు. రైతు భరోసా దీక్షను రేవంత్ రెడ్డి పాదయాత్రగా [more]

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర గా బయలుదేరారు. రైతు భరోసా దీక్షను రేవంత్ రెడ్డి పాదయాత్రగా మలచుకున్నారు. రైతుల సంక్షేమం కోసం తాను ఈపాదయాత్ర చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదని, కేంద్ర ప్రభుత్వానికే వత్తాసు పలుకుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులు కష్టాల్లో ఉంటే తాను కారెక్కి వెళ్లనేనంటూ రేవంత్ రెడ్డి కాలినడకన హైదరాబాద్ బయలుదేరారు.
Next Story