Sat Mar 14 2026 23:36:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీహార్ లో కాంగ్రెస్ అభ్యర్థులను…?
బీహార్ లో హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి. పోటా పోటీగా ఫలితాలు వస్తుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు 30 చోట్ల గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. [more]
బీహార్ లో హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి. పోటా పోటీగా ఫలితాలు వస్తుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు 30 చోట్ల గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. [more]

బీహార్ లో హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి. పోటా పోటీగా ఫలితాలు వస్తుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు 30 చోట్ల గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పార్టీ అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు సిద్ధమవుతుంది. రెండు కూటముల మధ్య ఆధిక్యత కనపర్చే స్థానాల సంఖ్య తక్కువగా ఉండటంతో కాంగ్రెస్ తన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో పడింది.
Next Story