Sun Mar 15 2026 10:24:17 GMT+0530 (India Standard Time)
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నేడే
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో [more]
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో [more]

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటములు హోరా హోరీగా పోరాడాయి. వైసీపీ గెలుపు ఖాయమన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీదే విజయమని చెప్పింది. వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరికాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
Next Story