Sat Dec 06 2025 21:35:04 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ ఎన్నికల్లో జానారెడ్డికి?
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. ఈ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిట్టింగ్ టీఆర్ఎస్ [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. ఈ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిట్టింగ్ టీఆర్ఎస్ [more]

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. ఈ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఈ ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ తరుపున నోముల భగత్, కాంగ్రెస్ తరుపున జానారెడ్డి పోటీ చేయడంతో ఎన్నిక ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరిది గెలుపన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story