Thu Mar 19 2026 12:13:57 GMT+0530 (India Standard Time)
రీపోలింగ్ ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకకు సంబంధించి రీపోలింగ్ ప్రారంభమయింది. ఓల్డ్ మలక్ పేటలోని వార్డు నెంబరు 26లో రీపోలింగ్ జరుగుతోంది. సీపీఐ గుర్తు బ్యాలట్ పేపర్ లో తప్పుగా [more]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకకు సంబంధించి రీపోలింగ్ ప్రారంభమయింది. ఓల్డ్ మలక్ పేటలోని వార్డు నెంబరు 26లో రీపోలింగ్ జరుగుతోంది. సీపీఐ గుర్తు బ్యాలట్ పేపర్ లో తప్పుగా [more]

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకకు సంబంధించి రీపోలింగ్ ప్రారంభమయింది. ఓల్డ్ మలక్ పేటలోని వార్డు నెంబరు 26లో రీపోలింగ్ జరుగుతోంది. సీపీఐ గుర్తు బ్యాలట్ పేపర్ లో తప్పుగా పడటంతో పోలింగ్ ను రద్దు చేసిన సంగతి తెలిసిదే. దీంతో ఇక్కడ రీపోలింగ్ కు అధికారులు ఆదేశించారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 54,655 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Next Story