Mon Feb 02 2026 07:45:42 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు రేణుకా చౌదరి అల్టిమేటమ్
పార్లమెంటు ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సీట్ల పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. తనకు ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వకపోతే ఇక కాంగ్రెస్ లో [more]
పార్లమెంటు ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సీట్ల పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. తనకు ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వకపోతే ఇక కాంగ్రెస్ లో [more]

పార్లమెంటు ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సీట్ల పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. తనకు ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వకపోతే ఇక కాంగ్రెస్ లో ఉండటం వృధానే అని, పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ప్రకటించారు. ఇవాళ ఆమె తన మద్దతుదారులు, అనుచరులతో సమావేశం ఏర్పాటుచేశారు. తాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని, టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానని స్పష్టం చేశారు. అయితే, పార్టీకి బలం ఉన్న ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ లో ఎక్కువమంది ఆశావహులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటుపై నేతల మధ్య పంచాయితీ మొదలైంది.
Next Story