Sat Mar 07 2026 23:53:57 GMT+0530 (India Standard Time)
Renuka choudary : అమరావతి రైతుల వద్దకు రేణుక
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి సంఘీభావాన్ని ప్రకటించారు. రేణుకా చౌదరి అమరావతికి వచ్చి రైతులకు సంఘీభావం తెలిపనున్నారు. అమరావతి [more]
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి సంఘీభావాన్ని ప్రకటించారు. రేణుకా చౌదరి అమరావతికి వచ్చి రైతులకు సంఘీభావం తెలిపనున్నారు. అమరావతి [more]

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి సంఘీభావాన్ని ప్రకటించారు. రేణుకా చౌదరి అమరావతికి వచ్చి రైతులకు సంఘీభావం తెలిపనున్నారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఉంటుందని రేణుకా చౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెకు స్వాగతం పలకడానికి పెద్దయెత్తున రైతులు రహదారిపైకి వచ్చారు. కాంగ్రెస్ నేతలు కూడా రేణుక చౌదరికి స్వాగతం చెప్పనున్నాయి.
Next Story