Sun Mar 08 2026 05:15:56 GMT+0530 (India Standard Time)
రెబల్స్ విజయం సాధించారు
కర్ణాటకలో కుమార స్వామి కుప్పకూలడానికి రెబల్ ఎమ్మెల్యేలే కారణం. వారు పది రోజుల నుంచి కర్ణాటకలో హైడ్రామాకు తెరలేపారు. ముంబయి వెళ్లి అక్కడి హోటల్ లోనే ఉండి [more]
కర్ణాటకలో కుమార స్వామి కుప్పకూలడానికి రెబల్ ఎమ్మెల్యేలే కారణం. వారు పది రోజుల నుంచి కర్ణాటకలో హైడ్రామాకు తెరలేపారు. ముంబయి వెళ్లి అక్కడి హోటల్ లోనే ఉండి [more]

కర్ణాటకలో కుమార స్వామి కుప్పకూలడానికి రెబల్ ఎమ్మెల్యేలే కారణం. వారు పది రోజుల నుంచి కర్ణాటకలో హైడ్రామాకు తెరలేపారు. ముంబయి వెళ్లి అక్కడి హోటల్ లోనే ఉండి సర్కార్ పతనానికి కారణమయ్యారు. కుమారస్వామి విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు నుంచి మినహాయింపు పొందడంతో సభలో సంకీర్ణ సర్కార్ ప్రభుత్వం బలం 99కి చేరింది. మొత్తం మీద కర్ణాటకలో రెబల్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.
Next Story