Sat Mar 07 2026 18:01:06 GMT+0530 (India Standard Time)
పార్టీ మారొచ్చు… మారకపోవచ్చు
ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, భవిష్యత్తులో మారే అవకాశం ఉండవచ్చని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రాయపాటి సాంబశివరావు [more]
ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, భవిష్యత్తులో మారే అవకాశం ఉండవచ్చని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రాయపాటి సాంబశివరావు [more]

ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, భవిష్యత్తులో మారే అవకాశం ఉండవచ్చని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రాయపాటి సాంబశివరావు దర్శించుకున్నారు. సీబీఐ దాడులు జరిగినప్పుడు తాను లేనని తెలిపారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తమ కుటుంబం తొలినాళ్లలో ష్యూరిటీ మాత్రమే ఇచ్చిందని రాయపాటి సాంబశివరావు తెలిపారు. సీబీఐ విచారణకు తమ కుటుంబం పూర్తిగా సహరించిందని రాయపాటి తెలిపారు.
Next Story