Wed Mar 18 2026 03:30:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ ఎంపీ రాయపాటికి అస్వస్థత
మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చించారు. వైద్యుల పర్యవేక్షణలో రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అయితే [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చించారు. వైద్యుల పర్యవేక్షణలో రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అయితే [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చించారు. వైద్యుల పర్యవేక్షణలో రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అయితే రాయసాటి సాంబశివరావు ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన రాయపాటిని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story