Wed Mar 18 2026 04:54:36 GMT+0530 (India Standard Time)
రాయపాటి షాకింగ్ కామెంట్స్
మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుందని రాయపాటి సాంబశివరావు కితాబిచ్చారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తానని [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుందని రాయపాటి సాంబశివరావు కితాబిచ్చారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తానని [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుందని రాయపాటి సాంబశివరావు కితాబిచ్చారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తానని రాయపాటి తెలిపారు. త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. జగన్ పాలన బాగున్నప్పటికీ కేంద్రం సహకరించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరు ను మార్చడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుందని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు
Next Story