Thu Mar 19 2026 04:46:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పోలీసుల ఎదుటకు రవిప్రకాష్
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో సయితం [more]
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో సయితం [more]

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో సయితం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాష్ పోలీసుల ఎదుటకు రాకతప్పలేదు. అలంద మీడియా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే రవిప్రకాష్ పైనా, సినీనటుడు శివాజీలపైనా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి విచారణ అనంతరం పోలీసులు రవిప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story