Sat Dec 20 2025 12:47:39 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి సభలో రత్న ప్రభ ఉద్వేగం
తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు తమ్ముడు పవన్ కల్యాణ్ తోడుగా ఉన్నారని, ఇకపై తనపై ట్రోల్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? [more]
తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు తమ్ముడు పవన్ కల్యాణ్ తోడుగా ఉన్నారని, ఇకపై తనపై ట్రోల్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? [more]

తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు తమ్ముడు పవన్ కల్యాణ్ తోడుగా ఉన్నారని, ఇకపై తనపై ట్రోల్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? అని రత్నప్రభ ప్రశ్నించారు. తనను ట్రోల్ చేయడం ఇక ఆపాలని రత్న ప్రభ కోరారు. తాను నలభై ఏళ్ల ఐఏఎస్ సర్వీసులో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. ఒక ఫైటర్ గా, ఫైర్ బ్రాండ్ గా పనిచేశానని రత్న ప్రభ చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ కు కొత్త దారి చూపిస్తానని రత్న ప్రభ ప్రజలకు హామీ ఇచ్చారు
Next Story