Sun Mar 22 2026 15:55:30 GMT+0530 (India Standard Time)
పవన్ ప్రచారానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆమె అందరినీ కలసి మద్దతు కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రచారానికి వస్తారని [more]
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆమె అందరినీ కలసి మద్దతు కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రచారానికి వస్తారని [more]

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆమె అందరినీ కలసి మద్దతు కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రచారానికి వస్తారని చెప్పారని, తనకు మద్దతిస్తారని నమ్ముతున్నట్లు రత్నప్రభ చెప్పారు. ప్రజలకు అభివృద్ధి దగ్గర కావడమే తమ ముఖ్య లక్ష్యమని ఆమె చెప్పారు. తనకు చిత్తూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని రత్న ప్రభ తెలిపారు. రోడ్ మ్యాప్ రూపొందించిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారని రత్న ప్రభ చెప్పారు. తనను గెలిపిస్తే తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తానని రత్న ప్రభ చెప్పారు
Next Story