Sun Mar 22 2026 03:36:31 GMT+0530 (India Standard Time)
ఉద్థవ్ థాక్రే సతీమణికి కరోనా పాజిటివ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కు కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కు కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం [more]

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కు కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రష్మి థాక్రే ఐసొలేషన్ లో ఉన్నారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రేకకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story