Fri Apr 03 2026 11:30:03 GMT+0530 (India Standard Time)
లొంగిపోయిన ఎమ్మెల్యే
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కొద్దిసేపటి క్రితం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. రాపాక వరప్రసాద్ ఒక కేసు విషయంలో [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కొద్దిసేపటి క్రితం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. రాపాక వరప్రసాద్ ఒక కేసు విషయంలో [more]

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కొద్దిసేపటి క్రితం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. రాపాక వరప్రసాద్ ఒక కేసు విషయంలో మలికిపురం పోలీస్ స్టేషన్లో సిబ్బందితో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. రాపాక వరప్రసాద్ అనుచరులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేయడంతో సీరియస్ అయిన అధికారులు రాపాక వరప్రసాద్ పై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు. దీంతో రాపాక వరప్రసాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
Next Story