Thu Jan 29 2026 07:14:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కొడాలి నానితో రాపాక
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు మరోసారి షాక్ ఇచ్చారు. ఈరోజు జనసేన పార్టీ సమావేశానికి రాపాక వరప్రసాద్ గైర్హాజరయ్యారు. రాష్ట్రంలోని [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు మరోసారి షాక్ ఇచ్చారు. ఈరోజు జనసేన పార్టీ సమావేశానికి రాపాక వరప్రసాద్ గైర్హాజరయ్యారు. రాష్ట్రంలోని [more]

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు మరోసారి షాక్ ఇచ్చారు. ఈరోజు జనసేన పార్టీ సమావేశానికి రాపాక వరప్రసాద్ గైర్హాజరయ్యారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి అందరూ నేతలు వచ్చినా ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ మాత్రం డుమ్మా కొట్టారు. ఆయన అదే సమయంలో మంత్రి కొడాలి నానితో ఉన్నట్లు తెలుస్తోంది. రాపాక వరప్రసాద్ జనసేన సమావేశానికి గైర్హాజరవ్వడమే కాకుండా కొడాలి నాని వెంట ఉండటం చర్చనీయాంశమైంది. ఆయన ఒంగోలు జాతి ఎడ్ల పందేలను తిలకించారు. గతంలోనూ కాకినాడలో పవన్ కల్యాణ్ దీక్షకు రాపాక వరప్రసాద్ డుమ్మా కొట్టి పార్టీ నేతలను ఆశ్చర్యపర్చారు.
Next Story