Mon Mar 16 2026 20:21:51 GMT+0530 (India Standard Time)
రాపాక మరోసారి జగన్ కు…?
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు రాజోలు నియోజకవర్గంలోని సఖినేటి పల్లిలో వైఎస్సార్ నేతన్నల నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రాపాక [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు రాజోలు నియోజకవర్గంలోని సఖినేటి పల్లిలో వైఎస్సార్ నేతన్నల నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రాపాక [more]

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు రాజోలు నియోజకవర్గంలోని సఖినేటి పల్లిలో వైఎస్సార్ నేతన్నల నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రాపాక వరప్రసాద్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ చేస్తున్న కృషిని రాపాక ప్రశంసించారు. గతంలోనూ రాపాక వరప్రసాద్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వార్తల్లో నిలిచారు. జగన్ పై తరచూ ప్రశంసలు కురిపిస్తున్నా జనసేన మాత్రం ఆయనపై ఎటువంటి చర్యలకు దిగడం లేదు. జనసేన కూడా వెయిట్ అండ్ సీ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story