Sun Mar 15 2026 22:06:37 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేత త్వరలోనే టీడీపీలోకి…?
కడప జిల్లా రాయచోటికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఆయన చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఈ నెల 14వ తేదీన రాంప్రసాద్ [more]
కడప జిల్లా రాయచోటికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఆయన చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఈ నెల 14వ తేదీన రాంప్రసాద్ [more]

కడప జిల్లా రాయచోటికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఆయన చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఈ నెల 14వ తేదీన రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశాలున్నా యంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి కుడిభుజంగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి పార్టీని వీడుతుండటం వైసీపీకి ఎదురుదెబ్బే. ఆయనకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంతో అసంతృప్తితో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Next Story