Mon Mar 23 2026 00:53:47 GMT+0530 (India Standard Time)
రాష్ట్రపతి బైపాస్ సర్జరీ ఆపరేషన్ సక్సెస్
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు బైపాస్ సర్జరీ విజయవంతమయిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఛాతీ నొప్పితో ఎయిమ్స్ లో చేరిన రామ్ నాథ్ కోవింద్ కు [more]
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు బైపాస్ సర్జరీ విజయవంతమయిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఛాతీ నొప్పితో ఎయిమ్స్ లో చేరిన రామ్ నాథ్ కోవింద్ కు [more]

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు బైపాస్ సర్జరీ విజయవంతమయిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఛాతీ నొప్పితో ఎయిమ్స్ లో చేరిన రామ్ నాథ్ కోవింద్ కు వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. రాష్ట్రపతికి సర్జరీ విషయంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులకు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు.
Next Story