Mon Mar 16 2026 08:06:44 GMT+0530 (India Standard Time)
నేడు రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ జరిగింది. కొన్ని రోజుల క్రితం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న [more]
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ జరిగింది. కొన్ని రోజుల క్రితం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న [more]

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ జరిగింది. కొన్ని రోజుల క్రితం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న రామ్ నాధ్ కోవింద్ కు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈరోజు రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ జరిగే అవకాశముంది. రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు.
Next Story