Sun Mar 22 2026 11:21:35 GMT+0530 (India Standard Time)
ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి.. నిలకడగానే ఆరోగ్యం
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వెంటనే రామ్ నాధ్ [more]
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వెంటనే రామ్ నాధ్ [more]

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వెంటనే రామ్ నాధ్ కోవింద్ ను ఆసుపత్రిలో చేర్చారు. అయితే రామ్ నాధ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయనకు కొన్ని సాధారణ పరీక్షలు చేయాలని వైద్యుల చెబుతున్నారు. రామ్ నాధ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
Next Story