Mon Mar 16 2026 01:25:05 GMT+0530 (India Standard Time)
జగన్ లో భయం మొదలయింది
ప్రత్యే హోదా కోసం తామే పోరాడతామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జగన్ పార్టీకి 28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా కాకుండా తనపై ఉన్న [more]
ప్రత్యే హోదా కోసం తామే పోరాడతామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జగన్ పార్టీకి 28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా కాకుండా తనపై ఉన్న [more]

ప్రత్యే హోదా కోసం తామే పోరాడతామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జగన్ పార్టీకి 28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా కాకుండా తనపై ఉన్న కేసుల కోసం మాత్రమే పోరాడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాను జగన్ పూర్తిగా పక్కన పెట్టారని రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుపతిలో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ లో భయం మొదలయిందని, అందుకే ప్రచారానికి వస్తున్నారన్నారు. జగన్ పార్టీకి ఓటేయడం వేస్ట్ అని రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుపతి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
Next Story