Sun Mar 22 2026 18:41:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: రామ్ మాధవ్ ట్వీట్ అదిరిపోలా

కర్ణాటక ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ స్పందించారు. కర్ణాటక ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. చంద్రబాబు చేసినకుట్ర ఫలించలేదన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు పనిచేయలేదన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో తెలుగు ఓటర్లున్నా అక్కడ బీజేపీయే గెలిచిందన్నారు రామ్ మాధవ్.
- Tags
- amith shah
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- nara chandrababu naidu
- narendra modi
- rahulgandhi
- ram madhav
- sidharamaiah
- sriramulu
- telugudesam party
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- తెలుగుదేశం పార్టీ
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రామ్ మాధవ్
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

