Fri Mar 20 2026 19:51:52 GMT+0530 (India Standard Time)
మాగంటి బాబు కుమారుడి మృతి
మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి చెందారు. ఆయన కొద్దిరోజులుగా అస్వస్థతకు గురై విజయవాడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాగంటి [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి చెందారు. ఆయన కొద్దిరోజులుగా అస్వస్థతకు గురై విజయవాడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాగంటి [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి చెందారు. ఆయన కొద్దిరోజులుగా అస్వస్థతకు గురై విజయవాడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాగంటి రాంజీ ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ప్రచారం జరిగింది. అయితే దీనిపై కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. గతకొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న మాగంటి రాంజీని నారాలోకేష్ పరామర్శించారు. రాంజీ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story