Fri Mar 20 2026 22:58:04 GMT+0530 (India Standard Time)
నేనే వెళ్లిపోయా.. నన్ను సస్పెండ్ చేయడమేంటి?
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తన సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించారు. తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. తానే పార్టీకి దూరంగా [more]
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తన సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించారు. తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. తానే పార్టీకి దూరంగా [more]

కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తన సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించారు. తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. తానే పార్టీకి దూరంగా వెళ్లానని చెప్పారు. తనను సస్పెండ్ చేశామని చెప్పే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని రమేష్ రాథోడ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలే టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన అనచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని రమేష్ రాథోడ్ తెలిపారు. తాను ఇప్పటి వరకూ అయితే ఏ పార్టీలో లేనని ఆయన చెప్పారు.
Next Story