Sat Mar 21 2026 17:43:39 GMT+0530 (India Standard Time)
ఎంత పని చేశావు..రామసాయి..

సెల్ఫీ మోజు ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పదోతరగతి విద్యార్థి రామసాయి సెల్ఫీ తీసుకునేందుకు గూడ్స్ రైలు ఎక్కాడు. దీంతో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో రామసాయి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. రామసాయికి 50 శాతం వరకు గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Next Story

