Thu Mar 26 2026 23:58:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రమణ్ సింగ్ కు చుక్కెదురు

ఛత్తీస్ ఘడ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను అక్కడి ఓటర్లు తలకిందులు చేశారు. ఛత్తీస్ ఘడ్ లో మొత్తం 90 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ యాభై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 19 స్థానాల్లోనూ, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. మూడు దఫాలుగా వరుస విజయాలతో ఉన్న రమణ్ సింగ్ కు అక్కడి ప్రజలు వ్యతిరేకించారని ఫలితాలను బట్టి తెలుస్తోంది.
- Tags
- ajith jogi
- amith shah
- bahujan samjparty
- bharathiya janatha party
- chathisghad
- indian national congress
- mayavathi
- narendra modi
- rahul gandhi
- rajasthan elections reslults cm candidates lead in rajasthan నరేంద్రమోదీ
- raman singh
- అజిత్ జోగి
- అమిత్ షా
- ఛత్తీస్ ఘడ్
- బహుజన్ సమాజ్ పార్టీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- మాయావతి
- రమణ్ సింగ్
- రాహుల్ గాంధీ
Next Story

