Thu Feb 12 2026 05:59:07 GMT+0530 (India Standard Time)
రమణదీక్షితులను మళ్లీ
ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అర్చకులు కొందరు రమణదీక్షితుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం [more]
ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అర్చకులు కొందరు రమణదీక్షితుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం [more]

ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అర్చకులు కొందరు రమణదీక్షితుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయనను నియమించేందుకు పాలకమండలి నిర్ణయించింది. జమ్మూకాశ్మీర్ లో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు అనుమతి తెలిపింది. 2019-20 వార్షిక బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే వారణాసిలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
Next Story