Fri Jan 30 2026 04:24:01 GMT+0000 (Coordinated Universal Time)
రమణదీక్షితులకు చుక్కెదురు
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యుడు రమణదీక్షితులకు చుక్కెదురయింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించే యోచనలో చర్చకు వచ్చింది. టీటీడీ కూడా [more]
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యుడు రమణదీక్షితులకు చుక్కెదురయింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించే యోచనలో చర్చకు వచ్చింది. టీటీడీ కూడా [more]

టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యుడు రమణదీక్షితులకు చుక్కెదురయింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించే యోచనలో చర్చకు వచ్చింది. టీటీడీ కూడా ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులను నియమించాలని భావిస్తుండటంతో టీటీడీ అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి తొలగించిన రమణదీక్షితులను ఎలా ప్రధాన అర్చకులుగా నియమిస్తారని అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్చకులు అందరూ కలసి టీటీడీ పాలకమండలికి రమణదీక్షితులపై ఫిర్యదాు చేసింది.
Next Story