Wed Mar 18 2026 10:59:21 GMT+0530 (India Standard Time)
రమణ దీక్షితులు మళ్లీ ఎంటర్.. హైకోర్టు తీర్పుతో
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే [more]
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే [more]

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే గతంలో రిటైర్ అయిన ప్రధాన అర్చకులు విధుల్లో చేరాలని కోరింది. హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తిరిగి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు అర్చకులు కూడా విధుల్లో చేరనున్నారు.
Next Story