Sat Mar 07 2026 18:40:39 GMT+0530 (India Standard Time)
అఖిలపక్ష సమావేశం పెట్టాల్సిందే
కరోనా ను ఆంధ్రప్రదేశ్ లో నియంత్రించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రోజుకు పథ్నాలుగు వేలు కేసులు నమోదవుతుండటం ఆందోళన [more]
కరోనా ను ఆంధ్రప్రదేశ్ లో నియంత్రించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రోజుకు పథ్నాలుగు వేలు కేసులు నమోదవుతుండటం ఆందోళన [more]

కరోనా ను ఆంధ్రప్రదేశ్ లో నియంత్రించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రోజుకు పథ్నాలుగు వేలు కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుందని చెప్పారు. మరణాల తీవ్రత ఎక్కువగా ఉందని, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వీటిపై చర్చించేందుకు వెంటనే జగన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. కోవిడ్ కారణంటా అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని రామకృష్ణ కోరారు.
Next Story