Mon Mar 16 2026 19:22:14 GMT+0530 (India Standard Time)
తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే
తప్పుచేసి ఉంటే ఎవరినైనా చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కానీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన తీరు సక్రమంగా లేదన్నారు. ఐదుసార్లు [more]
తప్పుచేసి ఉంటే ఎవరినైనా చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కానీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన తీరు సక్రమంగా లేదన్నారు. ఐదుసార్లు [more]

తప్పుచేసి ఉంటే ఎవరినైనా చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కానీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన తీరు సక్రమంగా లేదన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతను పోలీసులు చుట్టుముట్టి భయానకంగా వ్యవహరించడం దారుణమని రామకృష్ణ పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని రామకృష్ణ ఆరోపించారు.
Next Story