Mon Mar 16 2026 19:22:14 GMT+0530 (India Standard Time)
ప్రాణాలతో చెలగాట మాడతారా?
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో వారి [more]
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో వారి [more]

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో వారి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాట మాడటం సరికాదన్నారు. సీబీఎస్ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసమే ఏపీలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పడం దారుణమని రామకృష్ణ విమర్శించారు. మంత్రుల పిల్లలు ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు
Next Story