Mon Mar 16 2026 21:28:50 GMT+0530 (India Standard Time)
స్థలాన్ని కాజేసేందుకే… జగన్ కు రామకృష్ణ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కరోనా సమయంలో విద్యుత్, మంచినీటిని నిలుపుదల చేయడంపై రామకృష్ణ లేఖ రాశారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కరోనా సమయంలో విద్యుత్, మంచినీటిని నిలుపుదల చేయడంపై రామకృష్ణ లేఖ రాశారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కరోనా సమయంలో విద్యుత్, మంచినీటిని నిలుపుదల చేయడంపై రామకృష్ణ లేఖ రాశారు. గుంటూరు జల్లా వినుకొండలోని ఆజాద్ నగర్ కు అధికారులు విద్యుత్, నీటి సరఫరాను నిలపిివేశారు. కరోనా సమయంలో ఎలా నిలుపుదల చేస్తారని రామకృష్ణ తన లేఖలో ప్రశ్నించారు. ఆ స్థలాన్ని కాజేసేందుకే కొందరు వైసీపీ నేతలు ఈరకమైన ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణ తన లేఖలో ఆరోపించారు.
Next Story